WGL: పర్వతగిరి మండలం రోలకల్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దేవి మంగ్య నాయక్ స్పష్టమైన మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరోవైపు అదే మండలానికి చెందిన గోరు గుట్ట తండా గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బానోతు విజయలక్ష్మి గెలుపొందారు. వారి విజయం పట్ల మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.