MHBD: ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా.జాటోతూ రామచంద్రనాయక్ పాడే మోశారు. కురవి మండలం రేఖ్య తండా మాజీ సర్పంచ్ బెక్యానాయక్ మరణించగా మంగళవారం ఆయన అంతిమయాత్ర నిర్వహించారు. ఈ అంతిమయాత్రలో రామచంద్రనాయక్ పాల్గొని మృతుడి చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. అనంతరం ఆయన పాడె మోసి బావోద్వేగానికి గురయ్యారు.