MHBD: 2026-2027 సంవత్సరానికి తొర్రూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శిగా సైదులు, వైస్ ప్రెసిడెంట్‌గా నాగేశ్వర్, ట్రెజరర్‌గా కృపావతి, జాయింట్ సెక్రెటరీగా పల్లవి, స్పోర్ట్స్& కల్చరల్ సెక్రటరీగా ఎల్లేష్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి లింగాల శ్రీనివాస్ ప్రకటించారు.