WGL: నర్సంపేట పట్టణానికి చెందిన కౌన్సిలర్ బత్తిని రాజేందర్ ను కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎంపికైనట్లు తెలిపారు. ఈ బాధ్యతను కల్పించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని రాజేందర్ వెల్లడించారు.