SDPT: గజ్వేల్ పట్టణంలోని శ్రీ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు జాతీయ భక్తి రత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున పోలి పాడ్యమి వేడుకను నిర్వహించారు. గత నెల రోజులపాటు కార్తీక దీపారాధన చేశారు. ఈ ప్రక్రియను ముగించిన రామకోటి దంపతులు శివుడికి పూజలు చేసి దీపాన్ని నీటిలో వదిలారు.