ADB: వివిధ రకాల సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ ఆదివారం తెలిపారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే ట్రోల్ ఫ్రీ నంబర్ 1930కి పిర్యాదు చేయాలని సూచించారు. మన అత్యాశనే ఆసరాగా సైబర్ నేరగాళ్ల మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈవారం రోజుల్లో 20 సైబర్ ఫిర్యాదులను స్వీకరించినట్లు వెల్లడించారు.