KMM: నేలకొండపల్లి MEO బాలిన చలపతిరావు ఉత్తమ హెడ్మాస్టర్ అవార్డును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఉపాధ్యాయ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంఈఓ చలపతిరావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.