RR: ఆన్లైన్లో సెర్చ్ చేసేటప్పుడు అచ్చం ఒరిజినల్ వెబ్సైట్లను పోలి ఉండేలా నకిలీ సైట్లు ఉంటాయని, వాటితో జర జాగ్రత్తగా ఉండాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ కెపివి రాజు సూచించారు. ఒక్క అక్షరం తేడాతో మిమ్మల్ని నమ్మిస్తారని, తెలియని వెబ్సైట్లలో మీ వ్యక్తిగత సమాచారాన్ని అస్సలు ఇవ్వద్దన్నారు. నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దు అన్నారు.