KNR: ST జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే కుట్ర జరుగుతుందనే తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని శాతవాహన యూనివర్సిటీ లంబాడీ విద్యార్థుల ఆధ్వర్యంలో యూనివర్సిటీ ముందు లంబాడీలు ధర్నా చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ST జాబితా నుంచి బంజారా, లంబాడీ, సుగాలీలను తొలగించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.