GDWL: జిల్లాలో రైల్వే డబ్లింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి. గద్వాల సమీపంలోని కృష్ణా నదిపై నూతన రైల్వే వంతెన నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వంతెన పిల్లర్ల వేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారతదేశాన్ని అనుసంధానించే ఈ కీలక మార్గంలో రైళ్ల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.