HNK: హైదరాబాద్లోని సచివాలయంలో సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీరాణి రవీందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రులను శాలువతో సన్మానించి, పూల మొక్క అందజేశారు. అనంతరం పలు విషయాలపై వారు చర్చించుకున్నారు.