NLG: విదేశీ పర్యటనను పూర్తి చేసుకున్న శాసన మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం సొంత గ్రామమైన చిట్యాల మండలం ఉరుమడ్లకు విచ్చేశారు. ఈ సందర్భంగా గుత్తాను గ్రామానికి చెందిన మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, నేతలు చెరుకు సైదులు, పోలగోని స్వామి, ఉయ్యాల లింగయ్య, జనపాల శ్రీను, పాకాల దినేష్, లింగయ్య, శ్రీను, శంకర్, మర్యాదపూర్వకంగా కలిశారు