BHPL: జిల్లా BRS కార్యాలయంలో ఇవాళ మాజీ MLA GVR ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. GVR మాట్లాడుతూ.. KCR నీళ్లు- నిధులు- నియామకాల లక్ష్యంతో తెలంగాణ సాధించారని, కాంగ్రెస్ BCలకు 42% హామీ ఇచ్చి 17%కే పరిమితం చేసి మో మోసం చేసిందని మండిపడ్డారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలని, కేసీఆర్ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.