ADB: విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హిందీ ఉపాధ్యాయుడు సుకుమార్ పెట్కులేపై డీఈవో రాజేశ్వర్ సస్పెన్షన్ వేటు వేశారు. సుంకిడి పాఠశాలలో పనిచేస్తున్న ఆయనపై నమోదైన కేసులో ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. 48 గంటలకు పైగా జైలులో ఉండటంతో నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.