BDK: కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా డీఈవో నాగలక్ష్మి ఆచరణలో చర్ల మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఫుడ్ ఫెస్టివల్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఫుడ్ ఫెస్టివల్ అవగాహన సదస్సు ఏ ఫుడ్లో ఎంత మొతాదులో ఎంత ఎక్కువ న్యూట్రిషన్లు ఉంటాయని, ఈ సదస్సుకి ఒక రోజు ముందు పిల్లలకి అవగాహన కల్పించి, ఒక్కొక్కరితో న్యూట్రిషన్ ఫుడ్ తయారు చేయించారు.