MDCL: పోచారం సర్కిల్ పరిధిని ఒక్క డివిజన్కే పరిమితం చేయడంపై ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. దీనిపై అధికారులు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది. పోచారంలో సుమారు 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 1.4 లక్షల వరకు జనాభా ఉంది. జీహెచ్ఎంసీ వార్డుల విభజనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల్లో సుమారు 16 శాతం పోచారం సంబంధించినవే అవ్వడం విశేషం.