AP: మంత్రి లోకేష్ షాడో CMలా వ్యవహరిస్తున్నారని మాజీ MP మార్గాని భరత్ అన్నారు. రాజ్యాంగంపై లోకేష్‌కు నమ్మకం లేదన్నారు. మంత్రిగా ఉండి రెడ్‌బుక్‌ను నమ్ముతా అంటున్నారని విమర్శించారు. ఉపాధి హామీ కూలీల కష్టాలు పవన్‌కు ఏం తెలుసని ప్రశ్నించారు. 15 ఏళ్ల తర్వాత CM పదవిపై పవన్ ఆలోచిస్తానంటున్నారని.. 70 ఏళ్లు వచ్చేవరకు CM పదవి వద్దా అని నిలదీశారు.