BPT: అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. గ్రామ పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను స్వచ్ఛంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.