టీఎంసీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ మండిపడ్డారు. మమతా బెనర్జీ సర్కార్ అక్రమ వలసదారులను కాపాడుతోందని ధ్వజమెత్తారు. అందుకే వారంతా SIRను వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని బెంగాల్ ప్రజలను కోరారు. టీఎంసీ తనతో పాటు బీజేపీని ఎంత ద్వేషించిన పర్వాలేదని.. బెంగాల్ పురోగతిని ఆపోద్దని అభ్యర్థించారు.