WNP: సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద 2026 సీజన్‌కు సంబంధించి విదేశీ పోస్ట్ గ్రాడ్యుయేట్/పీహెచ్డీ చదువుతున్న మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమ అధికారి ముజాహిద్ ఖాన్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా జులై 30 లోపు దరఖాస్తు సమర్పించాలని సూచించారు.