NZB: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పలు గ్రామాల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. లక్కోర, అమీనాపూర్, జానకంపేట, సాహెబ్పేట్, మోతే, పోచంపల్లి గ్రామాల్లో మినీ ట్యాంకులను శుభ్రం చేశారు. అంకుసాపూర్లో వాటర్ ట్యాంకుల క్లోరినేషన్ చేపట్టి, మోరీలను క్లీన్ చేయించారు.