MDK: తూప్రాన్ పట్టణ పరిధి వెంకటాపూర్ పిటి గ్రామంలో నవరాత్రి ఉత్సవాలను జరుపుకున్న వినాయకుడికి శుక్రవారం రాత్రి నిమజ్జనం నిర్వహించారు. నాలుగు దశాబ్దాల కాలంగా గ్రామంలో ఓకే వినాయకుడిని ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. రాత్రి ప్రజలందరూ వినాయకుడికి నిమజ్జన కార్యక్రమం చేపట్టారు.