SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వాయిస్ ఆఫ్ ముస్లిం యూత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మిలాద్ ఉన్ నబీ పర్వదినం పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు.