BDK: కొత్తగూడెం IDOC కార్యాలయంలో ఇవాళ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయులకు స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి పాటిల్ అవార్డులు అందజేశారు. అనంతరం అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు DV, రవి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.