NLG: గత నెల 28 వరకు కొత్తగా పట్టా పాస్బుక్ పొంది, డిజిటల్ సంతకం పూరైన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని చిట్యాల మండల వ్యవసాయ అధికారి గిరిబాబు తెలిపారు. అర్హులైన రైతులు పాస్బుక్, ఆధార్, బ్యాంక్ ఖాతా జిరాక్స్ ప్రతులను తమ ఏఈఓకు సమర్పించాలన్నారు. పాత లబ్ధిదారులు మళ్ళీ దరఖాస్తు చేయనక్కర్లేదని, ఈనెల 28 చివరి తేదీ అని తెలిపారు.