SRD: సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం నిర్వహించారు. ప్రిన్సిపల్ ప్రవీణ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేసేందుకు 1969లో ఎన్ఎస్ఎస్ను డిగ్రీ కళాశాలలో ప్రారంభించినట్లు చెప్పారు.