NZB: పెంచిన పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పీ. రామకృష్ణ డిమాండ్ చేశారు. సిరికొండ మండలంలోని తెలంగాణ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి న్యాయం చేయాలని అన్నారు.