ASF: వాంకిడి మండలం సామెల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అనిల్ కుమార్ ప్రారంభించారు. వేసవి వేడిలో ప్రయాణికులకు చల్లని నీరు అందించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశామని సర్పంచ్ సంతోష్ తెలిపారు.