HYD: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రదర్శన కొనసాగుతుంది. గతంలో కంటే ఈసారి నిర్వాహకులు ఎక్కువ స్థాయిలో స్టాళ్లు ఏర్పాటు చేయడం, పబ్లిషర్స్ సంఖ్య కూడా పెరగడంతో పుస్తక ప్రియులు, సాహితీ వేత్తలు బుక్ ఫెయిర్‌కు భారీగా క్యూ కడుతున్నారని నిర్వాహకులు తెలిపారు.