GDWL: ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎస్.కె. ముక్తార్ ఫాషా ఐదో వర్ధంతి సందర్భంగా బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా జమ్మిచెడు కార్తీక్ మాట్లాడుతూ.. ముక్తార్ ఫాషా 1978లో తన చదువును మధ్యలోనే ఆపేసి కార్మిక రంగం కోసం పని చేయడం మొదలుపెట్టారని అన్నారు.