KMR: డోంగ్లి మండలం లోని ఎన్ బూర గ్రామ సర్పంచ్‌గా ఉన్న యూనూస్ పటేల్‌ను TPCC వైస్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్‌కు MLA లక్ష్మీ కాంత రావుకు, DCC మల్లికార్జున్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు