RR: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో BJP అభ్యర్థి దీపక్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని షాద్ నగర్ BJP సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్, BRS పాలన వల్ల విసిగిపోయి ఉన్నారన్నారు.