RR: మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 6, 7, 8, 9 తరగతుల బ్యాక్లాగ్ సీట్ల రెండో దశ ఎంపిక జాబితా విడుదలైంది. ఫస్ట్ లిస్ట్‌లో ఎంపికైన విద్యార్థులు ఈనెల 4వ తేదీలోగా సంబంధిత గురుకులాల్లో రిపోర్ట్ చేయాలని ఎంజేపీ ఇన్ఛార్జ్ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు తెలిపారు. వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.