NZB: 99 రోజుల ప్రజపాలనలో భాగంగా భూ సంస్కరణ విధానంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ విధానాలపై రైతు ముంగిట్లో పంటల సాగుపై శాస్త్రవేత్తలతో ఎరువుల వాడకం పై వాటి ద్వారా లాభా నష్టలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా బుధవారం దర్పల్లి మండలంలోని రామడుగు గ్రామములోని రైతు వేదిక ప్రాంతంలో రైతులు పండించే పంటలపై అవగాహన కల్పించారు.