SRD: పఠాన్ చెరువు శిశు మందిర్ స్కూల్లో స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో శతాబ్ది జయంతి ఉత్సవాలను RSS ప్రముఖ గోల్కొండ రాఘవులు ప్రారంభించారు. హిందూ సోదరులు అఖండ భారత్ లక్ష్యంగా పెట్టుకుని,1000 మంది ABVP, భజరంగ్ దళ్, BJP విభాగాల ఆధ్వర్యంలో హిందూ సనాతన ధర్మం వైపు స్వయం సేవకుల అడుగులు పడనున్నాయని రాఘవులు అన్నారు.