CTR: జగన్ హయాంలో నాసిరకం మద్యంతో ప్రజల రక్తం పీల్చారు. మొలకల చెరువు కల్తీ సారా వ్యవహారం వైసీపీ హయాంలో పురుడు పోసుకుందని, కూటమిప్రభుత్వం బయటపెట్టిందని పంచుమర్తి అనురాధ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రక్షాళన చేస్తుంటే తమమీద నెపం నెట్టడం మాజీమంత్రి రోజాకు అలవాటు అయిందన్నారు. వివేకా హత్యకేసులో సీబీఐ వద్దని జగన్ డిమాండ్ చేశారు.
Tags :