AP: నలికీ మద్యం కేసులో తనను ఇరికించాలని కొందరు కుట్ర చేస్తున్నట్లు YCP నేత జోగి రమేష్ ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని తమ పార్టీనే బట్టబయలు చేసిందన్నారు. కేసు చంద్రబాబుకు చుట్టుకోవడంతో డైవర్షన్ పాలిటిక్స్ చేసి దీన్ని వేరే వాళ్లకు అంటగట్టాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కొందరు మద్యాన్ని డోర్ డెలవరీ చేస్తున్నారని పేర్కొన్నారు.