PLD: చిలకలూరిపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నూతనంగా ఎంపికైన మెగా డీఎస్సీ ఉపాధ్యాయులను ఆహ్వానించి సన్మానించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి అంటే నిత్య అభ్యాసం అని, కొత్త టీచర్లు సమాజ ప్రగతికి సానుకూలంగా తోడ్పడాలి అని చెప్పారు.