WGL: పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి, ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగిన వర్చుస్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లో ఆదివారం గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ఆమెను, కోచ్‌ను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.