వనపర్తి మాజీ జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు పొన్నకల్ మహమూద్ ఇటీవల ప్రమాదం జరిగి నేహా సన్ షైన్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇవాళ అతడిని పరామర్శించారు. అడిగి ఆరోగ్యపరిస్థితి వైద్యులను తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.