NLG: నార్కెట్పల్లి మండల కేంద్రంలోని యువకుడు శ్రీశైలం ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఆదివారం ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ మేడి హరికృష్ణ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత స్వశక్తితో ఎదగాలని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసి సమయాన్ని వృధా చేయకుండా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకునేందుకు కృషి చేయాలన్నారు.