W.G: భీమవరం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో డీవీ బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘అస్తమయానికి ముందు.. తరువాత’ పుస్తకాన్ని తిరుపతి వైస్ ఛాన్సలర్ ఆచార్య రాణిసదాశివమూర్తి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శీర్షిక పెట్టడంలోనే రచయిత సఫలీకృతులయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డీఐజీ పీవీఎస్ రామకృష్ణ పాల్గొన్నారు.