ATP: కళ్యాణదుర్గం మండల నూతన AP NGO కార్యవర్గ సభ్యులను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని AP NGO భవనంలో ఈ ఎన్నికలు జరిగాయని ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. అధ్యక్షుడిగా తిరుపాలయ్య, కార్యదర్శిగా రాకేశ్, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు.