KDP: విద్యుత్ సంస్థల పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, ఎనర్జీ అసిస్టెంట్లు సమ్మెకు సిద్ధం కావాలని స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ఛైర్మన్ సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. కడపలోని UTF భవన్లో ఆదివారం సమావేశం జరిగింది. 20 ఏళ్లుగా కాంట్రాక్టు కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతోందన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వెళ్తున్నట్లు తెలిపారు.