KRNL: పత్తికొండ గ్రామంలో వెలసిన మాల మల్లేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్ట సందర్భంగా భీరలింగేశ్వర స్వామి పట్టాభిషేక ఉత్సవాలలో ఎమ్మెల్యే కేయి శ్యాంబాబు, ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. బీరప్ప స్వాములు పీఠాధిపతులు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. తర్వాత బీరప్ప స్వాములను అంబేద్కర్ సర్కిల్ నుండి 4 స్తంభాల కూడలి మీద గాంధీనగర్ వరకు ఊరేగింపు చేశారు.