సత్యసాయి: గోరంట్ల పట్టణం ఎస్సీ కాలనీ చెందిన టీడీపీ కార్యకర్త వెంకటరమణ తల్లి అనారోగ్యంతో ఆదివారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి వారి గ్రామానికి వెళ్లి బౌతికకాయనికి పులమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేశారు.