MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పరీక్ష విభాగం దగ్గర NSS యూనిట్ 1, 5 & 8ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపు 5వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు ఉపకులపతి క్యాంపును సందర్శించి మాట్లాడుతూ.. ఈనెల 16న స్నాతకోత్సవం ఉన్నందున యూనివర్సిటీలో శ్రమదానం చేసి క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచినందుకు వాలంటీర్స్ ప్రోగ్రాం అధికారులను అభినందించారు. కార్యక్రమంలో NSS కోఆర్డినేటర్ పాల్గొన్నారు.