KKD: అన్నవరంలో కొలువై ఉన్న వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో స్వామివారి సేవార్థం శివసదన్ స్యూట్ రూమ్ నిర్మాణం కోసం ఇవాళ భారీ విరాళం అందించారు. కాకినాడకు చెందిన ములకల సుబ్బారావు కనక దుర్గ దంపతులు స్వామి వారిని దర్శించి రూ. 10 లక్షలు భారీ విరాళం ఇచ్చిన్నట్లు తెలిపారు. ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు.