GNTR: అవయవ దానం ద్వారా పునర్జన్మ పొందినట్లేనని కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. ఇవాళ గుంటూరు కార్యాలయంలో ప్రజా ఆలోచన వేదిక ఆధ్వర్యంలో నేత్ర, అవయవ దానాలపై ప్రచురించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. బ్రెయిన్ డెడ్ అయిన వారి కళ్లు, అవయవ దానాలు చేయడం ద్వారా అనేక మంది అవసరార్థులకు పునర్జన్మ ప్రసాదించవచ్చని ఆయన తెలిపారు.