HYD: స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచి సత్తా చాటాలని HYD నగరం వేదికగా బీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. నగరంలో ఉండే నేతలు సైతం గ్రామాలు, జిల్లా ప్రాంతాలకు వెళ్లి గ్రాండ్ వర్క్ ప్రారంభించారని వారికి ఆదేశించారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో వివరించారు.